¡Sorpréndeme!

Pahalgam Attack - INDIA లో 550 మంది, Special Operationలో దొరికిపోయారు | Oneindia Telugu

2025-04-26 22 Dailymotion

Pahalgam Attack - నకిలీ పత్రాలతో భారత్‌లో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్, సూరత్‌లలో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ధ్రువపత్రాలను పరిశీలించి, విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ,క్రైమ్ బ్రాంచ్, యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, స్థానిక పోలీసులు సోదాల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు.


Pahalgam Attack - In a major crackdown in Ahmedabad, more than 450 illegal immigrants have been detained by authorities. This large-scale operation targeted undocumented residents and is part of an ongoing nationwide enforcement drive. Watch the full report for key details on the arrests, the background of the crackdown, and the next steps by law enforcement.


#PahalgamAttack #Ahmedabad #IllegalImmigrantsIndia #AhmedabadCrackdown #ImmigrationNews #attariwagahborder #NationalSecurity

~HT.286~CA.240~PR.358~